IND vs NZ: చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా అరుదైన ఘనత!

IND vs NZ: చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా అరుదైన ఘనత! అంతర్జాతీయ క్రికెట్‌లో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత జట్టుతో జరుగుతున్న తొలి టెస్టులో అద్భుతమైన సెంచరీ సాధించిన ఫిలిప్స్ తన ఖాతాలో మరో అరుదైన రికార్డును జమ చేసుకున్నాడు. ఒకే క్యాలెండర్ ఏడాదిలో భారత్‌పై టెస్టులు, వన్డేలు, టీ20లు.. ఈ మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు సాధించిన ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. […]

Continue Reading